Home » bot lifestyle
boAt smartwatch : కొత్త బోట్ 'వేవ్ ఫ్యూరీ' స్మార్ట్‌వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్, 1.83-అంగుళాల HD డిస్ప్లే, ఫంక్షనల్ క్రౌన్ వంటి మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ధర, స్పెక్స్ ఏంటో ఓసారి లుక్కేయండి.