Home » Botcha Lakshmana Rao
ఏదిఏమైనా బొత్స ఫ్యామిలీ వార్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ మార్పు ఒక్క బొత్స లక్ష్మణరావు వరకే పరిమితం అవుతుందా? లేక బొత్స ఫ్యామిలీ నుంచి మరికొందరు బయటకు వస్తారా? అనేదే చూడాల్సివుంది.