both in same teaser

    RRR: రామరాజుతో భీమ్.. త్వరలోనే ఒకే టీజర్‌లో ఇద్దరూ!

    July 10, 2021 / 01:29 PM IST

    తెలుగు సినిమాతో పాటు యావత్ ఇండియన్ సినీ లోకం ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు నటీనటులను రప్పించిన రాజమౌళి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తెస్

10TV Telugu News