Home » Bottle Sold
లిక్కర్ ఎంత పాతదైతే అంత రుచిగా ఉంటుందని మనం వింటుంటాం. అయితే.. అది కొంతకాలం వరకే ఈ సామెత. మహా అయితే ఒక దశాబ్దం పాటు లిక్కర్ పాతదైతే తాగొచ్చు. కానీ.. అదే శతాబ్దాల పాటు లిక్కర్ పాతదైతే తాగలేరు. కానీ.. అలాంటి లిక్కర్ కు చాలా డిమాండ్ ఉంటుంది. ఆ మాటకొస్�