-
Home » Bottom Stand Design
Bottom Stand Design
OnePlus TVలో కొత్త ఫీచర్ : ఫోన్ కాల్ వస్తే.. టీవీ volume ఆటో ఛేంజ్
September 23, 2019 / 09:02 AM IST
చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వన్ ప్లస్ నుంచి ఇండియాలో కొత్త Oneplus స్మార్ట్ టీవీ సెప్టెంబర్ 26న లాంచ్ కానుంది. వన్ ప్లస్ టీవీతోపాటు వన్ ప్లస్ 7T స్మార్ట్ ఫోన్ కూడా రిలీజ్ కానుంది.