Home » Boult Smartwatches
ఆడియో కంపెనీ బౌల్ట్ వేరబుల్స్ సిగ్మెంట్లోకి ప్రవేశించింది. బడ్జెట్ ఆడియో సిగ్మెంట్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బౌల్ట్ డ్రిఫ్ట్ కాస్మిక్ స్మార్ట్‌వాచ్ పేరుతో రెండు స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లోకి లాంచ్ చేసింది.