Home » Boutique Opening
ప్రముఖ డిజైనర్ గీతాంజలి తన సొంత బొటిక్ ని హైదరాబాద్ లో ప్రారంభించగా మంచు లక్ష్మి ఓపెనింగ్ చేసింది. ఈ కార్యక్రమానికి యువ హీరోయిన్స్ అక్షర గౌడ, తేజస్వి మడివాడ, డింపుల్ హయాతి, రాశి సింగ్, శివాత్మిక రాజశేఖర్, వితికా షెరు, సీరత్ కపూర్, పరిధి గులాటి, �