Home » Box Office War
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా వచ్చిన ఆచార్య ఏ రేంజ్ లో మెగా ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన ఆచార్య ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హిట్టుతో రివెంజ్ తీర్చుకోవాలని ఆరాటపడు