boy arrest

    బాలికపై రేప్ కేసు : ప్రేమ పేరుతో 3నెలలుగా అత్యాచారం

    March 9, 2019 / 08:34 AM IST

    హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన బాలికపై రేప్ కేసులో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ట్యాంక్ బండ్ లోని డీబీఆర్ మిల్స్ ప్రాంతంలో బాలికపై  అత్యాచారం జరిపి బ్లేడ్ తో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. గంజాయి మత్తుల�

10TV Telugu News