Home » Boy Dead Body
Boy Dead : ఓ ప్రైవేట్ స్కూల్ లో 6వ తరగతి చదువుతున్న బాలుడు.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మాల్‌కు వెళ్లాడు. మాల్ నుంచి చాక్లెట్స్ దొంగిలించాడు. ఇది గమనించిన మాల్ మేనేజర్ విద్యార్థిని లోపలికి తీసుకెళ్లి చెంపదెబ్బలు కొట్టాడు.