Home » Boy Falls In Borewell
ఆరేళ్ల బాలుడు మూడు వందల అడుగుల లోతున్న బోరుబావిలో పడ్డ ఘటన పంజాబ్‌లో ఆదివారం జరిగింది. హోషియార్‌పూర్ పరిధిలోని గద్రివాలా గ్రామంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఘటన జరిగింది.