-
Home » Boy Hangs Self
Boy Hangs Self
తండ్రి ఫోన్ ఇవ్వలేదని 16ఏళ్ల బాలుడు ఆత్మహత్య.. పిల్లలు ఎందుకిలా తయారయ్యారు..? తప్పు ఎవరిది?
November 18, 2023 / 12:52 AM IST
Mobile Phone Addiction : ఫోన్ కోసం బాలుడు తన ప్రాణాలు తీసుకోవడం స్థానికులను విస్మయానికి గురి చేసింది. పిల్లల్లో ఈ విపరీత ధోరణి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. పిల్లలు ఎందుకిలా తయారయ్యారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.