Home » Boyapati Rapo Movie
ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయిన రామ్ బోయపాటి సినిమా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలుపెట్టింది. కర్ణాటకలోని మైసూరు, చుట్టూ పక్కన ప్రాంతాల్లో రామ్ బోయపాటి సినిమా ఇవాళ్టి నుంచి షూటింగ్ జరగనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపారు.