boyapati srenu

    Balakrishna : బాలకృష్ణ కోసం నన్ను క్రూరంగా మార్చేశారు

    October 1, 2021 / 09:05 AM IST

    ‘అఖండ’లో నా లుక్‌ కోసం బోయపాటి శ్రీను ముంబయి నుంచి ప్రత్యేకంగా డిజైనర్లను తీసుకొచ్చారు. ఈ సినిమాలో అత్యంత క్రూరంగా కనిపిస్తాను. బాలకృష్ణకి సరైన ప్రతి నాయకుడిగా కనిపిస్తాను.

10TV Telugu News