Home » boycotted election
మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఈక్రమంలో ఓపక్క మాకు డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామనే ఓటర్లు ఉంటే..మరోపక్క ఓట్లు వేశాక గెలిచిన నాయకులు తమకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించటంలేదని అందుకే ఈ ఉప ఎన్నికలో ఓటు వేసేది లేదన్నవా�