-
Home » #BoycottLiger trending in Twitter
#BoycottLiger trending in Twitter
#BoycottLiger : ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న బాయ్‌కాట్ లైగర్.. లైగర్ టాలీవుడ్ సినిమా కాదా??
August 20, 2022 / 01:34 PM IST
బాయ్‌కాట్ బాలీవుడ్ లిస్ట్ లో లైగర్ సినిమా కూడా చేర్చేసారు. బాలీవుడ్ ని భయపెడుతున్న ఈ బాయ్‌కాట్ ట్రెండ్ ఇప్పడు 'లైగర్' సినిమాను కూడా తాకింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో..............