Home » Boys Hostel Trailer
కన్నడలో హిట్ అయిన హాస్టల్ హుడ్గరు తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో రష్మీ ఓ ముఖ్య పాత్ర చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా రష్మీ ఇలా మెరిసింది.
కన్నడలో ఘన విజయం సాధించిన యూత్‌పుల్ కామెడీ ఎంటర్టైనర్ ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ చిత్రాన్ని తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో విడుదల చేస్తున్నారు.