Home » BPL families
దసరా పండుగ అనగానే..గుర్తుకు వచ్చేది బతుకమ్మ. తెలంగాణ ఆడబిడ్డలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే..బతుకమ్మ పండుగ రానే వస్తోంది. ఈ పండుగ సందర్భంగా..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు అందించే ‘బతుకమ్మ చీరల’ పంపిణీకి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోం