-
Home » BPT-3082
BPT-3082
అధిక దిగుబడినిస్తున్న కొత్త వరి రకం బి.పి.టి -3082
January 8, 2024 / 03:39 PM IST
Rice Variety BPT-3082 : మూడవ మినికిట్ దశలో ఉన్న ఈ రకం ఎకరాకు 45 నుండి 50 బస్తాల దిగుబడిని ఇస్తోంది. స్వల్పకాలిక రకమైన ఈ వంగడం సన్నరకం గింజ, అగ్గి తెగులు, దోమపోటును తట్టుకుంటుంది.