Home » Brabourne Stadium Mumbai
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 టోర్నీలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేటు తప్పిదంతో హిట్ మ్యాన్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది.