-
Home » Brad Evans
Brad Evans
భారత్‌తో మ్యాచ్‌కు ముందు జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్ కీలక వ్యాఖ్యలు.. ప్రత్యర్థిని పట్టించుకోం.. మా గేమ్ మాదే..
February 26, 2026 / 10:12 AM IST
భారత్‌తో మ్యాచ్‌కు ముందు (IND vs ZIM) జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్ బ్రాడ్ ఎవాన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఓడినా.. లాస్ట్‌లో రచ్చరచ్చ చేసిన జింబాబ్వే బ్యాటర్లు.. పదో వికెట్‌కు రికార్డ్ బ్రేక్ భాగస్వామ్యం..
February 24, 2026 / 08:31 AM IST
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా సూపర్-8లో సోమవారం రాత్రి వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు భారీ పరుగుల తేడాతో పసికూన జట్టుపై విజయం సాధించింది.
టీ20 ప్రపంచకప్‌లో పెను సంచలనం.. ఆస్ట్రేలియాపై జింబాబ్వే విజయం..
February 13, 2026 / 02:38 PM IST
టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2026) పెను సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా పై జింబాబ్వే విజయాన్ని సాధించింది.
India Beats Zimbabwe : ఉత్కంఠ పోరులో జింబాబ్వేపై భారత్‌దే విజయం.. వన్డే సిరీస్ క్లీన్ స్వీప్
August 22, 2022 / 09:28 PM IST
జింబాబ్వేతో నామమాత్రపు మూడో వన్డేలోనూ భారత్ గెలుపొందింది. కాగా, విజయం కోసం టీమిండియా చెమటోడ్చాల్సి వచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వేపై 13 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీ