Home » Brahmaji satires on government airlines
తాజాగా బ్రహ్మజీ చండీఘడ్ నుంచి కులు వెళ్లాల్సి ఉండగా తాను వెళ్లాల్సిన ఫ్లైట్ చాలా ఆలస్యంగా వచ్చింది. మొదట రెండు గంటలు వెయిట్ చేసి తన ఓపిక నశించడంతో ట్విట్టర్ లో ఆ విమాన సంస్థని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు........