Brahmananda Mallik

    ఓ కుక్క తన మేకను కరిచిందని 40 వీధి కుక్కలకు విషం పెట్టి చంపేశాడు

    June 26, 2020 / 09:21 AM IST

    తన మేకను ఓ వీధి కుక్క కరిచిందని మొత్త ఆ గ్రామంలో ఉన్న కుక్కలన్నింటిని చంపేశాడో ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన ఒడిశాలోని కటక్ జిల్లాలో జరిగింది.  వివరాల్లోకి వెళితే..కటక్ జిల్లాలోని చౌద్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాంగా ప్రాంతంలోబ్రహ్మానంద మల్ల�

10TV Telugu News