Home » Brahmanandam autobiography book
అయితే డిగ్రీ BA తెలుగు చదివాక MA పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి బ్రహ్మానందం దగ్గర డబ్బులు లేవు.
జులాయి మూవీలో బ్రహ్మి చెప్పిన డైలాగ్ గుర్తుకు ఉందా..? నాకు ఒక ఆత్మ ఉంది. దానికి ఓ కథ ఏడ్చింది. కాగితాలు, పెన్నులు ఇస్తే ఆత్మ కథ రాసుకుంటా..