Home » Brahmanandam Comments on Present Education
తాజాగా బ్రహ్మానందం.. ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ’ అనే సినిమా టైటిల్ లోగో ఆవిష్కరణకి విచ్చేశారు. ఈ ఈవెంట్ లో బ్రహ్మానందం మాట్లాడుతూ ఇప్పటి విద్యావ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మానందం మాట్లాడుతూ............