Home » Brahmanandam's son
టాలీవుడ్ లెజండరీ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా చాలా ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు. పల్లకిలో పెళ్లికూతురుతో ఎంట్రీ ఇచ్చిన గౌతమ్.. ఆ తర్వాత బసంతి, మను లాంటి సినిమాలతో..