Home » Brahmasthra
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ అవార్డులు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో రణ్‌బీర్ అండ్ అలియా అవార్డు రావడం పై కొందరు విమర్శిస్తుండగా, రణ్‌బీర్ తన స్పందన తెలియజేశాడు.
కొవిడ్ లాంగ్ ఎఫెక్ట్ తో సతమతమవుతున్నాయి కొన్ని సినిమాలు. కరోనా ఆంక్షలతో సినిమా షూటింగ్స్ నే చాలా కష్టం మీద పూర్తి చేసిన మేకర్స్.. సినిమా రిలీజ్ చేయాలంటే పురిటి కష్టాలు పడుతున్నారు.
‘బ్రహ్మాస్త్ర’తో ‘బాహుబలి’ రికార్డ్‌ను తిరగరాసి.. ట్రిపుల్ ఆర్ కు సవాల్ విసరాలనేది నిర్మాత కరణ్ జోహార్ సంకల్పమనే టాక్ నడుస్తోంది..