Brahmastra Advance Bookings

    Brahmastra: బ్రహ్మాండంగా మొదలైన బ్రహ్మాస్త్ర అడ్వాన్స్ బుకింగ్స్!

    September 3, 2022 / 04:31 PM IST

    బాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిన బ్రహ్మాస్త్రం ప్రస్తుతం ఇండియా వైడ్‌గా టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ భారీ ప్లాన్ చేసింది. కానీ, తెలంగాణ సర్కా�

10TV Telugu News