Home » brahmi memes
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో మీమర్స్ కి ఎన్నో మీమ్స్ క్రియేట్ చేసి ఇచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తన కొత్త ప్రాజెక్ట్ ని ఇటీవలే అనౌన్స్ చేశాడు. ‘కీడా కోలా’ అనే టైటిల్ ని పెట్టుకున్న ఈ చిత్రంలో అందరూ కొత్తవాళ్లు నటించబోతున్నారు