-
Home » BrahMos missile misfire
BrahMos missile misfire
BrahMos missile misfire: బ్రహ్మోస్ క్షిపణి మిస్ఫైర్.. ముగ్గురు ఐఏఎఫ్ అధికారుల తొలగింపు
August 23, 2022 / 09:05 PM IST
గత మార్చిలో బ్రహ్మోస్ క్షిపణి మిస్ఫైర్ జరిగి పాకిస్తాన్ భూభాగంలో పడిన ఘటనపై భారత ప్రభుత్వం స్పందించింది. ఘటన జరిగిన ఆరు నెలల తర్వాత.. దీనికి ముగ్గురు అధికారుల్ని బాధ్యుల్ని చేస్తూ వారిని విధుల్లోంచి తొలగించింది.