Home » BrahMos missiles
భారత్ చేతిలో బ్రహ్మాస్త్రంలా బ్రహ్మోస్..
2019లో బాల్ కోట్ వైమానిక దాడుల సమయం కంటే పాకిస్థాన్ లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ప్రస్తుతం దాడి చేయడానికి భారతదేశం అన్నివిధాల సమర్ధతను కలిగిఉంది.
చారిత్రాత్మక ఘట్టంలో ఫిలిప్పీన్స్ దేశానికి "బ్రహ్మోస్" క్షిపణులను ఎగుమతి చేసేందుకు ఇరు దేశాల మధ్య కీలక ముందడుగు పడింది. ఈమేరకు ఇరుదేశాల మధ్య $55.5 మిలియన్ డాలర్ల ఒప్పదం కుదిరింది.