-
Home » Brain Hemorrhage
Brain Hemorrhage
ప్రాణం తీసిన పబ్జీ.. 300 దాటిన బీపీ, మెదడు నరాలు చిట్లి మృతి
February 9, 2026 / 10:20 PM IST
డాక్టర్లు ట్రీట్మెంట్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. కైఫ్ చనిపోయాడు. మెంటల్ ప్రెజర్ వల్ల బీపీ 300 దాటిందని, బ్రెయిన్లోని నరాలు చిట్లి రక్తస్రావమైందని డాక్టర్లు తెలిపారు.