brain is blocked

    పక్షవాతం ముందస్తు సంకేతాలు...లక్షణాలు

    October 28, 2023 / 06:00 PM IST

    అస్పష్టమైనమాటలు, మాట్లాడే పదాలలో పొందికలేవటం వంటి ఇబ్బంది అనేది స్ట్రోక్‌కు ప్రారంభ సంకేతంగా గుర్తించవచ్చు. ఒక సాధారణ వాక్యాన్ని తిరిగి మాట్లాడమని అడిగిన సందర్భంలో అతను మాట్లాడటానికి ఇబ్బందిపడితే అది స్ట్రోక్ కావచ్చు.

10TV Telugu News