-
Home » Brampton City Councillor
Brampton City Councillor
Navjit Kaur Brar: కెనడాలో కొత్త చరిత్ర.. సిటీ కౌన్సిలర్‌గా నవ్‌జిత్ కౌర్.. ఈ ఘనత దక్కించుకున్న తొలి సిక్కు మహిళగా రికార్డు
October 26, 2022 / 05:22 PM IST
కెనడాలో భారత సంతతి మహిళ సంచలనం సృష్టించారు. బ్రాంప్టన్ సిటీ కౌన్సిలర్‌గా సిక్కు మహిళ నవ్‌జిత్ కౌర్ బ్రార్ ఎన్నికయ్యారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి తలపాగా చుట్టుకున్న సిక్కు మహిళగా నిలిచారు.