Home » brand meat
Telangana Brand Mutton: సామాన్యుడు మార్కెట్ కెళ్లి మటన్ కొనే పరిస్థితులు లేవు. కిలో మటన్ రూ.700 నుంచి రూ.1000 వరకు అమ్మతున్నారు. మటన్ తినాలనే కోరిక ఉన్నా..అంత రేటు పెట్టి కొనే పరిస్థితి లేక చికెన్, చేపలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా సామాన్యులకు అందనం