Home » brandix
విశాఖ అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 50 మంది దాకా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ ను పీల్చిన వారంతా వాంతులు, విరేచనాలు చేసుకుని స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితిని గమనించిన కంపెనీ యాజమాన్యం అస్వస్
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని బ్రాండిక్స్ సీడ్స్ లో మరోసారి విషవాయువు లీక్ అయ్యింది. ఈరోజు ఆదివారం కావటం... ఉద్యోగస్తులు ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. కానీ అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు.