Home » Brandix factory
విశాఖ సమీపంలోని అచ్యుతాపురం సెజ్ లోని బ్రాండిక్స్ కంపెనీ నుంచి అమ్మోనియా గ్యాస్ లీకైన ఘటనలో 200 మంది అస్వస్ధతకు గురవ్వటం చాలా బాధాకరం అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. విశాఖలో విషవాయువు లీక్
విషవాయువుల ప్రభావంతో.. స్థానికులు ఊపిరాడక ఆస్పత్రికి పరుగులు తీశారు. విషవాయులు లీక్ అవడంతో వాంతులు, తలనొప్పితో బాధితులు ఇబ్బంది పడుతున్నారు.