Home » brawl
పాకిస్థాన్ దేశంలో ఇద్దరు రాజకీయ నేతలు లైవ్ టీవీ షోలో కొట్టుకున్న వీడియో వైరల్ అయింది. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య టీవీ లైవ్ షోలో జరిగిన వాగ్వాదం కాస్తా ముష్టి యుద్ధానికి దారితీసింది. దీంతో పాకిస్థాన్‌లో లైవ్ టీవీ రాజకీయ చర్చా కార్యక్రమం ఊహిం
MCD House: ఢిల్లీ మున్సిపల్ కార్యాలయంలో ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య కొనసాగుతున్న హైడ్రామా వేరే లెవల్‌కు వెళ్లింది. తాజాగా ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. బుధవారం ఇరు పార్టీల కార్యకర్�
రూమ్‌లో వంట చేసే విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఇది పెద్ద గొడవకు దారి తీసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో గత ఆదివారం జరిగింది.
రోడ్డుపై గొడవ పడుతున్న కుర్రాళ్లపైకి దూసుకొచ్చిందో కారు. ఆ గ్యాంగ్‌లో ఇద్దరిని ఢీ కొంది. వాళ్లు కింద పడ్డారు. అయినా ఆ గొడవ ఆగలేదు. కిందపడ్డ వాళ్లు లేచిన వెంటనే తిరిగి గొడవ పడటం ప్రారంభించారు.
ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిపై బెంగళూరు ఎయిర్ పోర్టులో దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్టు లాంజ్ లో నడుచుకుంటూ వెళ్తున్న విజయ్ సేతుపతిపై వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి దాడి