Home » Brazil Carnival
రెండేళ్ల విరామం తర్వాత కార్నివాల్ సందడి బ్రెజిల్‌ను ఊపేస్తోంది. సాంబ స్కూళ్ల నృత్యాలతో ప్రపంచ పర్యాటకులు పులకిస్తున్నారు. వేలాదిగా తరలివచ్చిన డ్యాన్సర్లతో రియో వీధులు కోలాహలంగా కనిపిస్తున్నాయి.