Brazilian man

    tattoo artist : పచ్చబొట్టు కోసం ముక్కును కోసుకున్నాడు

    September 27, 2020 / 01:27 PM IST

    Michel Tattoo Artist : శరీరంపై పచ్చబొట్టు కోసం సాహసాలే చేస్తున్నారు కొంతమంది. ఇటీవలే ఒకతను చెవులు అడ్డుగా వస్తున్నాయనే కారణంగా..వాటిని కోసుకుని ఓ జారులో భద్రంగా దాచుకున్నాడు. ఇది మరిచిపోక ముందే..మరొకరు..ఏకంగా ముక్కును కోసేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ �

10TV Telugu News