Home » Brazil's President
ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ (Covid-19) మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ పోరాటం చేస్తున్నాయి. కరోనా వైరస్ కు ఇప్పటివరకూ ఎలాంటి మందు లేదు. వ్యాక్సీన్ రావాలంటే మరో 12 నుంచి 18 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో �