Home » Breach Candy Hospital
Virat Kohli and Anushka Sharma : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కుటుంబంలో కొత్త వ్యక్తి వచ్చారు. కోహ్లీ సతీమణి అనుష్క..ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో ప్రసవం జరిగింది. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. తొలి బిడ్డ డెలివరీ కా�
లెజండరీ గాయని, నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్ధితి మెరుగ్గా ఉందని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈమె ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వదంతులను కొట్టిపారేశారు. 2019, నవంబర్ 11వ తేదీ సోమవారం తెల్లవారు ఝూమున ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందికి గ�