break fail

    Car బ్రేక్ ఫెయిల్ అయిందా.. 8సెకన్లలో ఆపేయండిలా

    October 6, 2020 / 06:54 AM IST

    వేగంగా వెళ్తున్న వాహనానికి బ్రేక్ ఫెయిల్ అయితే ఏం చేయాలి. ఓరి దేవుడా.. అనుకుని మనకు తోచిన ప్రయత్నాలన్నీ చేసి Car ఆపడానికి ట్రై చేస్తాం. ఇలాంటి డేంజరస్ పరిస్థితి ఎవరికీ రాకూడదు కానీ వస్తే వెహికల్ ను ఆపడానికి ఏం చేయాలి. రీజన్ తెలిస్తే సమస్యను త్వ�

10TV Telugu News