Home » Break for movies
భార్యతో విడాకుల అనంతరం పిల్లల కోసం స్నేహితులుగా అప్పుడప్పుడూ మాజీ భార్యను కలుస్తున్న బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ ఈ మధ్య మళ్ళీ ప్రేమలో పడ్డాడని టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే