Home » breakdown of Constitutional machinery
Supreme Court :రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని పిటిషన్లపై స్టే విధిస్తున్నట్లు 2020, డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం వెలువరించింది. సెలవులు తర్వాత..తదుపరి విచారణ కొనసాగిస్తామని స్పష్ట�