Home » breakfast issue
దేశ ప్రధాని బ్రేక్‌ఫాస్ట్ ఖర్చు అధికంగా చూపిస్తున్నారని ఏకంగా పోలీస్ విచారణకు ఆదేశించారు. ఫిన్‌ల్యాండ్ ప్రధాని సన్నా మారిన్ ప్రతి నెల తన బ్రేక్‌ఫాస్ట్ ఖర్చు నెలకు 365 డాలర్లుగా చూపిస్తున్నారు.