breakfast prices

    రైల్వే స్టేషన్లలో మీల్స్, బ్రేక్ ఫాస్ట్ కొత్త ధరలు ఇవే

    December 24, 2019 / 01:00 PM IST

    రైల్వే స్టేషన్లలో స్టాటిక్ యూనిట్లపై అందించే ప్రామాణిక మీల్స్‌పై టారిఫ్‌ను రైల్వే మంత్రిత్వ శాఖ సవరించింది. ఈ మేరకు భారతీయ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎక్స్ ప్రెస్/మెయిల్ రైళ్లలో సవరించిన మెనూత

10TV Telugu News