Home » breaking lock down rules
Britain police arrested women sitting bench : బ్రిటన్ లో సముద్ర తీరంలో ఓ బెంచీ మీద కూర్చుని ఎగసిపడే కెరటాలను తదేకంగా చూస్తూ కూర్చున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంతంగా కూర్చుని సముద్రాన్ని చూస్తున్న ఆమెను హఠాత్తుగా పోలీసులు అరెస్ట్ చేయటంతో ఆమె బిత్తరపోయిం�