Breaks Ramzan Fast

    మానవత్వం అంటే ఇదే: హిందూ ఫ్రెండ్ కోసం దీక్ష విరమించాడు

    May 12, 2019 / 03:07 PM IST

    హిందూ ముస్లీం అంటూ విభేదాలు సృష్టిస్తూ కొందరు సమాజంలో కలహాలు సృష్టిస్తుంటే.. మనుషుల మధ్య మానవత్వం మతం కంటే ఎక్కువగా ఉంది అనే ఘటన అసోంలో జరిగింది. అసోంలోని మంగలోదోయ్‌కి చెందిన పలావుల్లా అహ్మద్ అనే యువకుడు ఓ సూపర్ స్పెషాలిటీ హస్పిటల్‌లో పనిచ�

10TV Telugu News