Home » Bret Taylor
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను కచ్చితంగా కొనుగోలు చేయడమో లేక పోతే పరిహారం చెల్లించడమో చేసేలా ట్విట్టర్ కోర్టును ఆశ్రయించనుంది. వచ్చేవారం దీనిపై కోర్టులో కేసు నమోదు చేయాలని ట్విట్టర్ నిర్ణయించింది.